సినిమా తీసేందుకు కావల్సినంత స్టఫ్ ఉన్న క్రైమ్ స్టోరీ ఇది. ప్రేమికురాలి కోసం కాళ్ల పారాణి ఆరకముందే కట్టుకున్న భార్యను చంపేశాడు. సాధారణ మరణంలా నమ్మించే ప్రయత్నం విఫలమై కటకటాల వెనుక ఉన్నాడు. ఈ క్రైమ్ స్టోరీ ఎక్కడ జరిగింది, ఏమైందనే వివరాలు మీ కోసం.. క్రైమ్ సినిమా తీసేందుకు అవసరమైన కంటెంట్ ఉన్న ఈ స్టోరీ మరెక్కడో కాదు వరంగల్‌లో జరిగింది. పెళ్లయి నాలుగు నెలలు కాకుండానే కట్టుకున్న భార్యను చంపి సాధారణ మరణంగా మల్చేందుకు […]