ఇప్పటికే ఇంధనం, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో బెంబేలెత్తిపోతున్న సామాన్యుడిపై త్వరలో రీఛార్జ్ భారం పడనుంది. ఈ రోజుల్లో ‘ఫోన్’ వాడని కుటుంబం అంటూ లేదు. చిన్నదో.. పెద్దదో.. వారి వారి స్తోమతకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరు ఫోన్ వాడుతున్నారు. ఈ క్రమంలో మొబైల్ రీఛార్జ్ ల పెరుగుదల అనేది.. సంపన్నుల కంటే సామాన్యులపైనే ఎక్కువ ప్రభావం చూపనుంది. సెకనుకు పైసాతో మొదలుపెట్టి.. తక్కువ ధరకే అన్ లిమిటెడ్ ప్లాన్స్ అంటూ యూజర్లను బాగా ఆకర్షించిన […]