విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్మిక సంఘాలను కలుపుకుని బహిరంగ సభతో ప్రజల ముందుకి వచ్చారు. విశాఖలోని కూర్మన్నపాలెంలో నిర్వహించిన సభలో పాల్గొన్న పవన్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఎవరో ఇస్తే రాలేదని, ఆరోజుల్లో 30 మంది తమ ప్రాణాలను కోల్పోయి సాధించుకుంది అని పవన్ గుర్తు చేశారు. కొన్ని లక్షల మంది బతుకుతున్న ఇలాంటి ఫ్యాక్టరీని ప్రైవేటికరణ చేస్తుంటే వైసీపీ […]