టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెడితే కొన్ని కోట్లు అతని బ్యాంకు ఖాతాలో పడుతాయి. ఒక యాడ్స్ ద్వారా, బీసీసీఐ కాంట్రాక్ట్, ఐపీఎల్ ద్వారా కూడా భారీగానే ముడుతుంది. ఇంతటి భారీ సంపాదన ఉన్న ఇండియాస్ మోస్ట్ ఫేమస్ క్రికెటర్ కోహ్లీ వాడే ఫోన్ కూడా అంతే కాస్టీదై ఉంటుంది. సహజంగా ఎవరైన ఇదే అనుకుంటారు. ప్రపంచలోనే అత్యంత ఖరీదైన ఫోన్‌ను కోహ్లీ వాడుతున్నాడని దాన్ని చూడని […]