పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. ఆన్‌లైన్ ఈ కామర్స్ సంస్థలు.. భారీ డిస్కౌంట్ ఆఫర్‌లు ప్రకటిస్తాయి. మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, బ్యూటీ ఇలా అన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ప్రకటించి.. కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. ఇక దసరా, దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు అన్ని అన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దీపావళి సందర్భంగా దిగ్గజ ప్రముఖ స్మార్ట్ ఫోన్ […]
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన స్మార్ట్ ఫోన్ కంపెనీలలో Vivo కూడా ఒకటి. స్మార్ట్ ఫోన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Vivo ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి న్యూ మోడల్స్ ప్రవేశపెడుతుంది. తాజాగా Vivo కంపెనీ 5G టెక్నాలజీ సపోర్ట్ చేయనున్న V23 స్మార్ట్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. జనవరి 5న మధ్యాహ్నం 12 గంటలకు Vivo.. V23 సిరీస్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేయనున్న సమయం కూడా సెట్ చేసింది. ఈ సిరీస్ లో […]
ఫోన్ల తయారీ కంపెనీ ఏదైనా సరై.. మా ఫోన్లు వాడండి.. మా ఫోన్లు వాడండి అంటూ ప్రకటనలో ఉక్కిరిబిక్కిరి చేయడం చూస్తున్నాం.. భరిస్తున్నాం. కానీ ఫోన్లు స్వీచ్ ఆఫ్ చేయండి.. మీ పిల్లలతో కాస్త సమయం గడపండి అంటూ ప్రముఖ ఫోన్ల కంపెనీ మాత్రం వినూత్న రీతిలో ఒక యాడ్‌ను రిలీజ్ చేసింది. ఇండియాలో తక్కువ సమయంలోనే భారీ ప్రచుర్యం పొందిన ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’ విడుదల చేసిన ఒక యాడ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ […]