దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. అన్నీ వర్గాల ప్రజలు భయం, భయంగా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. సరైన వైద్యాన్ని అందించడంలో గాని, కోవిడ్ నియంత్రణలో గాని ప్రభుత్వాలే చేతులు ఎత్తేయడంతో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా కుబేరులు కదలివస్తున్నారు. తమ సంపదలో భారీ మొత్తాలను విరాళంగా ప్రకటిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. ఇండియాలో కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యలకు మద్దతుగా నిలిచేందుకు ఎథెరియం పర్యావరణ వ్యవస్థ సహ వ్యవస్థాపకుడు విటాలిక్ […]