టాలీవుడ్ మాస్ కా దాస్, యంగ్ అండ్ డైనమిక్ హీరో విష్వక్ సేన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. మరి అలాంటి హీరో డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కల్ట్’ అక్టోబర్ 30న గ్రాండ్‌గా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విష్వక్ ప్లాన్ చేసిన ఒక ఈవెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తనను ప్రాణంగా ప్రేమించే ఫ్యాన్స్ కోసం విష్వక్ […]