ఎన్ని కంపెనీల చుట్టూ తిరిగినా ఏదో ఒక్క దాంట్లో ఉద్యోగం రావడమే కష్టమవుతుంది. అలాంటిది వెళ్లిన ప్రతి దాంట్లోనూ జాబ్ ఆఫర్ వస్తే అంతకు మించిన అదృష్టం ఉంటుందా? ఈ అమ్మాయి విషయంలో కూడా అదే జరిగింది. అప్లై చేసిన కంపెనీల్లో ఒకేసారి ఉద్యోగాలు వచ్చాయి.
హైదరాబాద్ లేదా వైజాగ్.. ఈ రెండు నగరాల్లో స్థలం ఎక్కడ కొంటే బాగుంటుంది. పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి ఎక్కడ ఉంటుంది? డబ్బు పరంగా, స్థలం పరంగా ఎక్కువ ప్రయోజనాలు ఏ నగరానికి ఉన్నాయి? అనే వివరాలు మీ కోసం.
స్థలం అనేది పెట్టుబడులకు స్వర్గధామం. పెట్టుబడి పెట్టిన అతి తక్కువ కాలంలోనే విపరీతంగా పెరిగిపోతుంది. వైజాగ్ లోని ప్రముఖ ప్రాంతాల్లో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. వరుస చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతూ మహిళలను భయందోళనలకు గురి చేస్తున్నారు. అయితే వరుస ఘటనలు మరువకముంతే తాజాగా విశాఖలో కొందరు చైన్ స్నాచర్లు పట్టపగలు రెచ్చిపోయారు.
హీరోలు అంటే విపరీతంగా అభిమానించే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇతడు మాత్రం వారందరి కంటే స్పెషల్. అభిమాన హీరో రాకపోతే పెళ్లి చేసుకోనంటూ.. రెండేళ్లుగా మ్యారేజ్ డేట్‌ను పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నాడో ఫ్యాన్.
నడిరోడ్డుపై వెళ్లున్న ఓ దంపతులను ఇద్దరు యువకులు వేధించారు. ఆ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. అందరూ చూస్తుండగా మహిళ అని చూడకుండా దారుణానికి పాల్పడ్డారు.
రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రైలు పూర్తిగా ఆగినప్పుడు మాత్రమే ఎక్కడం గానీ, దిగడం గానీ చేయాలి. లేదంటే లైఫ్ రిస్క్ లో పడుతుంది. అయితే ఒక యువతి రైలు దిగుతుండగా.. ప్లాట్ ఫార్మ్ కి, ట్రైన్ కి మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. రైలు దిగుతుండగా ఒక విద్యార్థిని కాలు జారి ప్లాట్ ఫార్మ్ కింద పడింది. దీంతో ఆ విద్యార్థిని […]
వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు దేవుడితో సమానం అని అర్థం. కానీ కొంతమంది మనీ మైండెడ్ వైద్యులు వైద్యులకున్న డెఫినిషన్ నే మార్చేశారు. గుండు నొప్పి వచ్చిందని హాస్పిటల్ కి వెళ్తే.. గుండె నొప్పి వచ్చిందని చెప్పి లక్షలు బిల్లు వేస్తారు. గుండెకు చిల్లు పడిందని చెప్పి జేబుకి చిల్లు పెడతారు. ఇక ప్రసవం కోసం హాస్పిటల్ కి వెళ్తే సరే సరి. సహజ ప్రసవం అయ్యే దాన్ని కూడా సిజేరియన్ చేయాలని చెప్పి వేలకి […]
కదులుతున్న ట్రైన్ లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు.. పురుడు పోసి టాక్ ఆఫ్ ది సొసైటీగా నిలిచారు వైజాగ్ గీతం యూనివర్సిటీ మెడికల్ స్టూడెంట్ స్వాతి రెడ్డి. ఆ మహిళకు పండంటి ఆడ బిడ్డ జన్మించింది. మెడికల్ స్టూడెంట్ అయి ఉండి కూడా ఎలాంటి భయం లేకుండా పురుడు పోయడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. ఆమె చేసిన సహాయానికి, ధైర్య సాహసానికి అభినందిస్తున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి ప్రసవం చేసినప్పటి నుంచి ఆడ […]
ఇంకా డాక్టర్ చదువు పూర్తి కాలేదు, కానీ ఒక అద్భుతం చేసి డాక్టరమ్మ అయిపోయింది ఓ యువతి. రైలులో ప్రయాణిస్తుండగా ఒక మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోంది. దీంతో మెడిసన్ చదివిన ఓ యువతి డాక్టర్ అవతారం ఎత్తింది. దగ్గరుండి మరీ మహిళకి పురుడు పోసింది. ఈ ఘటన అనకాపల్లి సమీపంలో చోటు చేసుకుంది. వైజాగ్ లోని గీతం యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న స్వాతి రెడ్డి అనే మెడికల్ విద్యార్థిని.. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న […]