కుల, మత బేధాల వంటి తారతమ్యాలను కాదూ.. పరాయి దేశస్థులను కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఇది కొంత వరకు సమాజానికి మంచిదే. అయితే కొన్ని పెళ్లిళ్లు చూస్తుంటే నోరు వెళ్లబెట్టడం ఖాయం. తండ్రి వయస్సులో ఉన్న వ్యక్తిని కుమార్తె వయస్సులో ఉండే మహిళ ప్రేమించడం ఒక ఎత్తయితే.. పెళ్లి చేసుకోవడం మరో ఎత్తు. అలాగే..
ఏ వివాహంలో అయినా..పెళ్లి ఘడియలు మొదలు అయ్యే సమయానికి ఆనందంతో పాటు రకమైన గందర గోళ పరిస్థితులు, ఏదో తెలియని భావం అటు వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులనూ వెంటాడుతూ ఉంటుంది. తాళి కట్టే సమయంలో పెళ్లి కుమార్తె ఆనందంతో ఏడ్చిన సందర్భాలున్నాయి. కానీ ఈ పెళ్లి వేదికపై ఏం జరిగిందంటే..?
ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు. ఏ వయసులోనైనా, ఎవ్వరితోనైనా ప్రేమ చిగురించవచ్చు. రెండు మనసులు ఇష్టపడటమే ముఖ్యం. అలా ప్రేమలో పండిందీ ఓ వృద్ధ జంట. చివరికీ అందరి సమక్షంలో పెళ్లి పీటలు ఎక్కింది.
ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరిదీ భారత్ కాగా, మరొకరి అగ్రరాజ్యం. దేశం కాదూ, భాష కాదూ, సంస్కృతి సంప్రదాయాల్లోనూ భిన్న వైఖరి. అయినప్పటికీ ఆ ఇద్దరి స్నేహం, ప్రేమగా మారింది. పెళ్లి పీటలు ఎక్కాలనుకున్నారు. ఇంట్లో చెబితే ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఇంకేముందీ.
నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినిమా అయినా తన నటనతో మెప్పించే ఈ భామకు సంబంధించి ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయ్యే న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. విషయం ఏంటంటే.. సాయిపల్లవి ఓ స్టార్ హీరోని పెళ్లి చేసుకుంది. ఎవరికీ తెలియకుండా జరిగిన ఆ పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇంతకీ ఈ బ్యూటీని పెళ్లి చేసుకున్న స్టార్ ఎవరంటే.. మన నేచురల్ […]
ప్రస్తుతం సమాజంలో పెళ్లి అంటే అదొక బందీఖానా అనే భావనలో యువత కనిపిస్తోంది. అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా పెళ్లి అనగానే ఒకడుగు వెనకేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారణం ఏదైనా యువతలో పెళ్లిపై ఆసక్తి తగ్గిందనేది వాస్తవం. కానీ, ఈ యువకుడు మాత్రం అందుకు మినహాయింపు అనే చెప్పాలి. అందరూ ఒకరితోనే వేగలేకపోతున్నాం అంటూ స్టేట్‌మెంట్లు ఇస్తుంటే ఇతను మాత్రం ఏకంగా ఇద్దరిని పెళ్లాడాడు. అదికూడా ఒకే మండపంలో.. ఒకేసారి వివాహం చేసుకున్నాడు. అంతటి కరేజిస్ మ్యాన్ […]