గత కొంత కాలంగా విద్యార్థులపై టీచర్లు వేధింపులకు పాల్పడే సంఘటనలను తరచుగా చూస్తూనే ఉన్నాం. కొన్ని రోజుల క్రితం బిహార్‌లో ఓ చిన్నారిని ట్యూషన్ టీచర్ విచాక్షణారహితంగా చితకబాదిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. సదరు టీచర్‌ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా ఇదే కోవకు చెందిన మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్ల వేధింపులు తాళలేక ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు […]