ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా సరే వాళ్లు కూడా మనలాంటి మనషులే కదా. కెరీర్ పరంగా ఎంత బాగా ఆడినప్పటికీ.. అదే టైంలో కాంట్రవర్సీల్లోనూ చిక్కుకుంటూ ఉంటారు. గతంలో పలువురు క్రికెటర్లు ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినవారే. ఇప్పుడు ఆ లిస్టులోకి భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి చేరారు. ఆయనపై ఏకంగా పోలీసులు FIR కూడా పెట్టడంతో క్రికెట్ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. IPC 324, సెక్షన్ 504 […]
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ చిరకాల స్నేహితుడు వినోద్ కాంబ్లి తనకు ఒక ఉద్యోగం కావాలని అభ్యర్థించిన విషయం మనకు తెలిసిందే. బీసీసీఐ నుంచి వచ్చే పెన్షన్ ఏ మాత్రం తన కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదని అతడు వాపోయాడు. దీంతో అతడి అభ్యర్థనను విన్న ఓ వ్యాపారవేత్త కాంబ్లికి ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. సచిన్-కాంబ్లి ఈ క్రికెట్ ద్వయం బడికెళ్లే వయసులోనే క్రికెట్ లో ఎన్నో […]
ఈ కుర్రాడు వినోద్ కాంబ్లీకి స్కూల్ ఫ్రెండ్ అంటూ ఒకప్పుడు సచిన్ పరిచయానికి కాంబ్లీ పేరు ఉపయోగపడేది. అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఒక ఉద్యోగం కావాలంటూ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రాధేయపడటం చర్చనీయాంశంగా మారింది. గత మూడునాలుగు రోజులుగా సచిన్ బాల్య స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడంటూ వార్తాలు వస్తున్న విషయం తెలిసిందే. కెరీర్ ఆరంభంలో సచిన్‌తో పోటాపోటీగా పేరుతెచ్చుకుని.. ఒక దశలో సచిన్‌ను మరిపించిన కాంబ్లీకి అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది. అసలు […]
వినోద్ కాంబ్లీ అంటే తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. 1990 దశకంలో సచిన్ తో కలిసి వినోద్ కాంబ్లీ సృష్టించిన సంచలన రికార్డు అందరికి తెలిసిందే. భారత క్రికెట్ జట్టులోకి రాకముందే ఉత్తమ బ్యాట్స్ మెన్ గా వినోద్ కాంబ్లీ నిలిచాడు. టీమిండియా తరఫున ఆడిన సమయంలో సచిన్ కన్నా కాంబ్లీనే ఎక్కువ రికార్డులు సాధించాడు. వీరి గురువు రమాకాంత్ ఆచ్రేకర్ సైతం సచిన్ కన్నా కాంబ్లీనే ఎక్కువగా నమ్మేవారు. కానీ అనూహ్యంగా చెడు వ్యసనాలకు బానిసై […]
క్రికెట్ ప్రపంచంలో ఎందరో సేహితులుగా ఉంటారు. కానీ.. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీల స్నేహం ప్రత్యేకం. దాదాపు 30 సంవత్సరాలకు పైగా వారిద్దరు మంచి స్నేహితులు. మధ్య మధ్యలో చిన్న చిన్న అపార్థాలు వచ్చినప్పటికీ.. వారి స్నేహం ముందు అవి ఎక్కువ కలం నిలవలేదు. టెండూల్కర్, కాంబ్లీ ఇద్దరు.. వారి కోచ్ రమాకాంత్ అచ్రేకర్ వద్ద శిక్షణ పొందుతున్న సమయంలోనే ఫ్రెండ్స్ అయ్యారు. 1988లో హారిస్ షీల్డ్ సెమీ-ఫైనల్‌లో సెయింట్ జేవియర్స్ హైస్కూల్‌పై టెండూల్కర్ 326 నాటౌట్, […]