ఉత్తర్ ప్రదేశ్- సాధారణంగా ఆస్పత్రులలో అప్పుడప్పుడు వైద్యం వికటించి రోగులు చనిపోతుంతారు. కొన్ని సందర్బాల్లో వైద్యుల నిర్లక్ష్యంవల్ల కూడా రోగుల ప్రాణాలు పోతుంటాయి. కానీ వైద్య పరీక్షలు నిర్వహించే డయాగ్నస్టిక్ సెంటర్ లో రోగి చనిపోతే.. ఏంటీ వినడానికే కాస్త కొత్తగా ఉందికదా. కానీ ఇది నిజంగానే జరిగింది. ఈ విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. సీటీ స్కాన్ కోసం వెళ్తే ఓ చిన్నారి ప్రాణం పోయింది. ధనౌలి ప్రాంతానికి చెందిన వినోద్ తన మూడేళ్ల కుమారుడు […]