ఆడదాన్ని నాకెందుకు అనుకోలేదు.. పెళ్లైందిగా నా వల్ల అవుతుందా అని సందేహపడలేదు.. అనుకుంటే సాధ్యం కానిది ఏముంది? అని తనకు తానే ప్రశ్నించుకుంది. క్రీడా ప్రపంచంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. ప్రయత్నిస్తే పోయోదేముంది.. కట్ చేస్తే దేశంలోనే ఎంతో గొప్ప క్రీడా వ్యాఖ్యతల సరసన చేరింది. తనే ‘వింధ్య విశాఖ’.. ఆమె ఈ స్థాయికి ఎలా చేరింది? అందుకోసం ఎంత కష్టపడింది? ఆమెకు ఎవరు సపోర్ట్ గా నిలిచారు? వంటి మరెన్నో విశేషాలు మీకోసం. కుటుంబ నేపథ్యం […]