ఢిల్లీ లిక్కర్ స్కాం తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి తెలంగాణ వరకూ రాజకీయ నేతలను కుదిపేస్తున్న అంశం. దేశంలో రాజకీయ నాయకులను, పారిశ్రామిక వేత్తలను కంటి మీద కునుకు లేకుండా చేసింది. అలాంటి లిక్కర్ స్కాంను తెర మీదకు తీసుకొచ్చిన వ్యక్తి ఒకడున్నాడు. అతనొక్కడే ఈ లిక్కర్ స్కాంకి ఆద్యం పోసింది.