దేశంలో నిత్యానంద స్వామి పేరు చెప్పగానే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అంటారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. గత కొంత కాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దేశంలో నిత్యానందను విమర్శించేవాళ్లు ఉన్నారు.. దేవుడిలా కొలిచేవాళ్లూ ఉన్నారు. ఈ క్రమంలోనే నిత్యానంద భక్తుడు ఏకంగా పద్దేనిమిది అడుగుల విగ్రహం చేయించడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు లోని విల్లుపురంలో బాలసుబ్రమణ్యం అనే భక్తుడు నిత్యానంద స్వామికి […]
భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. అసలు గొడవలు లేకపోతే.. అది ఆలుమగల బంధం కాదనే అంటారు. ఇక దంపతులు మధ్య ఎన్ని గొడవలు వచ్చినా.. సర్దుకుపోయి ముందుకు సాగుతుంటారు. కానీ కొందరు మగమహారాజులు.. తాము పుట్టిందే భార్య మీద పెత్తనం చెలాయించడానికి అన్నట్లు ప్రవర్తిస్తారు. వారి దృష్టిలో భార్య అంటే.. ఓ యంత్రం మాత్రమే. ప్రతి చిన్న దానికి భార్యతో గొడవపడటం.. అయినదానికి కాని దానికి వారి మీద విరుచుకుపడటం.. అది చాలదన్నట్లు చేయి చేసుకోవడం ఇలాంటి […]