మనిషి యొక్క మనుగుడ కొనసాగాలంటే ఆహారంతో పాటు నీరు ఎంతో అవసరం. కొన్ని సార్లు ఆహారం లేకున్నా మంచినీరు తాటి బతికే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చేస్తున్న నిర్లక్ష్యం, తప్పుల వల్ల నదులు, చెరువులు, సరస్సులు కలుషితమవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మనం నీటిని కలుషితం చేసి మన జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నాం. ఇక మన దేశం ఎంతో అభివృద్ది చెందుతుందని చెబుతున్నా.. కొన్ని ప్రాంతాల పరిస్థితి చూస్తే దారుణంగా ఉంటుంది. ఇప్పటికీ కొన్ని […]