తెలుగు ఇండస్ట్రీలో విలన్ గా కెరీర్ ఆరంభించి టాప్ హీరోలుగా ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో కొన్ని చిత్రాల్లో విలన్ గా నటించిన విషయం తెలిసిందే. శ్రీకాంత్, గోపిచంద్ ఇలా కొంతమంది హీరోలు కెరీర్ బిగినింగ్ లో విలన్ పాత్రల్లో నటించారు. ప్రస్తుతం రానా, కార్తికేయ, ఆదిపినిశెట్టి లాంటి వారు హీరోలుగా నటిస్తూనే విలన్ అవతారం ఎత్తుతున్నారు. ఇక దగ్గుబాటి హీరో రానా ఎలాంటి పాత్రలకైనా సిద్దం అన్నట్టు […]