తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్లను ఇకపై షోరూంలోనే చేసే ఆలోచన చేస్తోంది. సాధ్యాసాధ్యాలపై ప్రస్తుతం అధ్యయనం జరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొత్త వాహనం లేదా బైక్ కొనుగోలు చేసిన తరువాత ముందుగా ఇచ్చేది టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్. ఆ తరువాత ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రకారం పర్మినెంట్ నెంబర్ కేటాయిస్తుంటారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ప్రక్రియ నడుస్తుంటుంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం […]