సాధారణంగా ఇండస్ట్రీలో సోషల్ ఎక్స్పరిమెంట్స్ పై, జనాలకు అవగాహన కల్పించే టాపిక్స్ పై సినిమాలు అరుదుగా వస్తుంటాయి. హీరోగా ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా.. మధ్యమధ్యలో సోషల్ ఎక్సపెరిమెంటల్ సినిమాలు చేస్తుంటాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడానికే నానా తంటాలు పడుతున్నారు. కనీసం ఒక్కో సినిమాకి రెండేళ్ల సమయం తీసుకుంటున్నారు. వారందరికీ భిన్నంగా అక్షయ్ కుమార్.. ఒక్కో ఏడాదిలో ఐదు నుండి ఆరు సినిమాలు […]