ఉత్తరప్రదేశ్ లోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం వారణాసి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సారంగ్ తలాబ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రదేశంలో ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించింది. చూస్తుండగానే అక్కడ ఉన్న ఒక మూడు అంతస్తుల భవనం పేకమేడలా నేలమట్టమైంది. ఒక్కసారిగా వచ్చిన ఆ భయంకర శబ్దానికి స్థానికులు భూకంపం వచ్చిందేమోనని భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దృశ్యాలు చూస్తే ఏ విపత్తు వచ్చిపడిందో అర్థంకాని పరిస్థితి. కొద్ది క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు, […]