టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత గొప్ప ఆటగాళ్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లు నిలదొక్కుకుంటే.. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సమర్థులు. ఆ విషయాన్ని ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లీ నిరూపించాడు. ఒక్కడే మ్యాచ్‌ను గెలిపించి టీమిండియా చేతుల్లో పెట్టాడు. ఇక నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. అతనితో పాటు.. కెప్టెన్ రోహిత్ […]