ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరగడం.. ప్రాణ నష్టం జరగడం చూస్తున్నాం. తాజాగా పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర పెరూలోని లిబర్టాడ్ రీజియన్‌లో ఓ బస్సు లోయలో పడిపోయింది. దీంతో సుమారు 20 మంది మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు. తయబాంబా నుంచి ట్రుజిల్లోకు వెళ్తున్న బస్సు లిబర్టాడ్ రీజియన్‌లో అదుపుతప్పి లోయలో పడిపోయింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు […]
ఇంట్లో, పొలాల వద్ద, చెట్టుకు తాడు కట్టుకొని ఉయ్యాల ఊగూతుంటే మహా సరాదాగా ఉండేంది. ఒక్కసారి ఉయ్యాలపై కూర్చొని ఊగుతుంటే వయసుని మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే అదే ఉయ్యాల సరదా తాజాగా ఇద్దరు యువతుల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఉయ్యాలపై జాలీగా గడిపేందుకు వచ్చిన ఇద్దరు యువతులు మృత్యువు అంచుల దాకా వెళ్లొచ్చారు. ఇద్దరు యువతులు ఉయ్యాల ఎక్కగా మరో వ్యక్తి ఆ ఉయ్యాలను బలంగా ఊపాడు. మూడు సార్లు అంతే బలంగా ఊపాడు. […]