గత కొన్ని నెలలుగా చిత్ర పరిశ్రమలో విషాదాలు నెలకొంటూనే ఉన్నాయి. కొన్ని నెలల క్రితం రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించగా.. నెల క్రితం సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. ఇక రెండు రోజుల క్రితం ప్రముఖ నటుడు చలపతి రావు గుండెపోటుతో మరణించారు. ఈ విషాదల నుంచి కోలుకోక ముందే మరో విషాదం ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్థన్ (63)అనారోగ్యంతో గురువారం మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో […]