సాధారణంగా మన చుట్టూ ఉన్న సమాజంలో అనేక అక్రమాలు జరుగుతుంటాయి. కానీ మనం వాటిని చూసీ చూడనట్లుగా వదిలేస్తాం. ఇక అవినీతి, అక్రమాలు జరగవు అనుకున్న చోటే ఎక్కువ అవకతవకలు జరుగుతున్న సంఘటనలు మన దేశంలో చాలానే చూశాం. ప్రత్యేకించి ఆలయాల్లో ఎక్కువగా అక్రమాలు, అవినీతి జరుగుతూ ఉంటుంది. ఇలా ఓ ఆలయంలో జరిగిన అవినీతిని స్వయంగా వెళ్లి బయటపెట్టాడు సాక్షాత్తు హైకోర్టు జడ్జి. సామాన్య భక్తుడిగా తన కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయానికి వెళ్లారు హైకోర్టు […]