Hero Surya: టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న తమిళ హీరోల్లో సూర్య ఒకరు. ఆయన సినిమాలకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ ఉంటుంది. సూర్య మొదటినుంచి నటనకు ప్రధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ వచ్చారు. విలక్షణ నటుడనే పేరును తెచ్చుకున్నారు. 2014-2018 మధ్య కాలంలో కమర్శియల్ సినిమాలు తీసి చెయ్యి కాల్చుకున్నారు. వరుస అపజయాలు మూటగట్టుకున్నారు. ఇలా అయితే కుదరదని భావించి, మళ్లీ పాత దార్లోకి వచ్చేశారు. ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాతో బ్లాక్ బాస్టర్ […]