ఈ మద్య దేశంలో పలు చోట్ల భూ ప్రకంపణలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అయితే.. ప్రకంపనలు రావడంతో ప్రజలు భయపడ్డారని అధికారులు చెప్తున్నారు. తూర్పు ఉత్తరకాశీకి 39 కిలోమీటర్ల దూరంలో శనివారం ఉదయం 5:03 గంటలకు భూకంపం సంభవించినట్టు తెలిపారు. ఈ సమయంలో ప్రజలు మేల్కొని ఉన్నారు. అయితే కొన్ని చోట్ల ఇల్లు కంపించడంతో జనం బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత […]