సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన వీడియోలు నెట్టింట క్షణాల్లో వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం.
అమెరికా అధ్యక్షులు జో బైడెన్ 2020 యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికా సంయుక్త రాష్ట్రాలు డెమొక్రాటిక్ పార్టీ తరుపు నుండి విజయం సాధించి అమెరికా 46 వ అద్యక్ష్యుడు అయ్యడు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 2024 ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్న విషయం తెలిసిందే. గత ఓటమిని లెక్కచేయకుండా మరోసారి తాను తప్పుకుండా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానంటూ ప్రకటించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆయన అధ్యక్ష పదవికి పోటీ సంగతి పక్కన పెడితే కటకాల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటున్నారు. పరిస్థితులు చూస్తే ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందనే వాదనలు వినిపిస్తున్నాయి. క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడి వెనుక డొనాల్డ్ ట్రంప్ […]
వైట్ హౌజ్,వాషింగ్టన్ – అఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు స్వాదీనం చేసుకోవడంతో అక్కడి పరిణామాలను పరిశీలిస్తున్నామని అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అఫ్ఘాన్ లో తాజా పరిస్థితులకు అమెరికా తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు అఫ్ఘనిస్తాన్ లో ఉన్న తన నాటో దళాలను అమెరికా ఉపసంహరించడం వల్లే తాలిబన్లు రెచ్చిపోయి, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం […]