తమ కలల జీవితాన్ని ఆకాశానికి అందనంతగా ఊహించుకున్నారు. పిల్ల పాపలతో కళకళలాడుత జీవించాలనుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులలు, శ్రేయోభిలాషుల నడుమ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కానీ, కొద్ది గంటలలోనే ఊహించని ప్రమాదం ఎదురై.. వారి జీవిత చిన్నాభిన్నం చేసింది.
కలికాలం అంటే ఇదే కాబోలు.. మనుషుల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తింటున్నాయి. కొంతమంది వావివరుసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. మరి కొంతమంది బరితెగించి రక్త సంబంధీకులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇక, అప్పుడప్పుడు జనమే సిగ్గుతో తల దించుకునే.. ఇదే యవ్వారంరా బాబు.. అనే సంఘటనలు కూడా జరుగుతున్నాయి. తాజాగా, అలాంటి ఓ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్తను తల్లితో.. చెల్లితో పంచుకుంటోంది. ఈ వింత, వికారమైన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. […]
‘ఐడా’ తుపాన్ అమెరికాలోని పలు నగరాలను వణికించింది. వరద తీవ్రత ప్రమాదకరంగా ఉండటంతో న్యూయార్క్ , న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితి విధించారు. రికార్డ్ స్థాయిలో కురిసిన మెరుపు వర్షాలకు ఇప్పటివరకూ 41 మంది చనిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరికొందరు గల్లంతైనట్లు పేర్కొన్నాయి. ‘ఐడా’ హరికేన్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికాలోని పలు రాష్ట్రాలు భయంతో వణుకుతున్నాయి. ‘ఐడా’ బీభత్సం నుంచి లూసియానా రాష్ట్రం తేరుకోక ముందే పెను తుఫాను ప్రభావం న్యూయార్క్, న్యూ జెర్సీలపై పడగవిప్పింది. భారీ […]
కరోనా వైరస్ మహమ్మారి కొన్ని దేశాల్లో విస్తరిస్తోంది. మరికొన్ని దేశాల్లో తగ్గింది అనే చెప్పాలి. పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు అవుతున్నాయి కొన్ని దేశాల్లో. అందుకే అక్కడ మళ్లీ లాక్ డౌన్ పెడుతున్నారు. మాస్క్ ధరించకపోతే ఫైన్ విధిస్తున్నారు. ఓ పక్క వేగంగా వ్యాక్సిన్ డ్రైవ్ చేపడుతున్నా కేసులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.మనుషులకే కాదు ఇటీవల కాలంలో జంతువులకూ సోకుతోంది ఈ కరోనా వైరస్ . అమెరికాలో ఓ జింకకు కరోనా పాజిటివ్ వచ్చింది. […]
బయో ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ డెల్టా సహా అన్ని రకాల కరోనా వేరియంట్లపైన సమర్థంగా పని చేస్తోందని అమెరికాకు చెందిన అత్యున్నత సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) తెలిపింది. రెండు అధ్యయనాలు చేసి సదరు సంస్థ ఈ విషయాన్ని నిర్ధారించింది. కొవాగ్జిన్ తీసుకున్న ప్రజల రక్తనమూనాలను వారిలోని యాంటీబాడీస్ ని అధ్యయనాలు చేసింది. ఆల్ఫా – బీ.1.1.7., డెల్టా – బీ.1.617 వేరియంట్లను ఇది సమర్థంగా […]
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులనే కాకుండా అందర్నీ అయస్కాంతంలా ఆకర్షిస్తుంటాడు. ఆయన భారత చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. రజనీకాంత్ తన అభిమానులతో కలిసి ఉన్న ఫొటోలు ఇంటర్నెట్‌లో కొన్ని తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ తన అభిమానులతో కలిసి ఉన్నాడు. అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో దిగిన ఫొటోలు ఇవి. అమెరికాలోని మేయో క్లినిక్‌కు జనరల్ చెకప్ కోసం రజనీ వెళ్లాడు. 2016లో ఇక్కడే అతడు […]
ఇటీవలి కాలంలో అమెరికాలోని పలు వార్తా పత్రికలు ‘‘వూహాన్ పరిశోధన శాల కుట్ర’’కోణంలో పలు వార్తలు ప్రచురించడంతో మరోసారి చర్చ మొదలైంది. వూహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు ముగ్గురు 2019 నవంబర్‌లో కరోనా లక్షణాలతో చికిత్స పొందినట్లు అమెరికా నిఘా నివేదిక చెబుతున్నా ట్రంప్ ఆదేశించిన విచారణను ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ నిలిపివేశారన్న ఆరోపణలతో కథనాలు రావడం గమనార్హం. అప్పట్లో కుట్ర కోణాన్ని కొట్టిపారేసిన బైడెన్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథొనీ ఫాసీ లాంటి వారు […]
విమానంలో ఓ వ్యక్తి హల్‌చల్ చేయడంతో అమెరికాలోని మిన్నియాపోలీస్ విమానాశ్రయంలో జెట్‌బ్లూ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తి మొదట ముఖానికి మాస్కు ధరించేందుకు నిరాకరించాడు. మాస్కు విషయమై విమాన సిబ్బంది అతడికి సర్ధి చెప్పే ప్రయత్నం చేయగా వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం పక్కన కూర్చున్న ప్రయాణికురాలిని కౌగిలించుకోవడం, అసభ్యంగా తాకడం చేశాడు. కొద్ది సేపటి తర్వాత ఆ వ్యక్తి ముక్కు వద్ద ఏదో తెల్లటి పదార్థం కూడా కనిపించింది. […]