కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను నాశనం చేసింది. ఆప్తులను పొట్టనపెట్టుకుంది. ఆర్థికంగా కూడా దెబ్బ తీసింది. మహమ్మారి కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చెన్నైలో వెలుగు చూసింది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ప్రముఖ నటి సోదరుడు, అతడి భార్య ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అమ్మి.. తాము ఎవరికైతే డబ్బులు ఇవ్వాల్సి ఉందో.. వారికి చెల్లించమని […]
ఇటీవల కాలంలో హీరోయిన్స్ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనబడుతుండటం మనం చూడొచ్చు. వెండితెరపై తమ అందాల ఆరబోతకు అవకాశాలున్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా మరింత బోల్డ్‌గా ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాషన్ , ట్రెండ్‌కు తగ్గట్లు బట్టలు వేస్తూ అలరిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌటేలా వేసుకున్న బట్టలపై నెట్టింట చర్చ జరుగుతున్నది. బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ మోడల్ ఊర్వశి రౌతెలా తన ఫొటో షూట్స్ […]