కన్నడ సూపర్ స్టార్, ప్రముఖ దర్శకుడు ఉపేంద్రపై కేసు నమోదు అయ్యింది.
సీనియర్ హీరోయిన్ ప్రేమకు కన్నడతో పాటు తెలుగు నాట కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ కూడా పలు హిట్ ఫిల్మ్స్‌లో నటించి ప్రేక్షకుల ఆదరణను ఆమె సొంతం చేసుకున్నారు.
పాన్ ఇండియా సినిమా 'కబ్జ' ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైపోయింది. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాన నెల తిరగకుండానే బుల్లితెరపైకి తీసుకొచ్చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
ఉపేంద్ర గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా, నటుడిగా, అంతకు మించి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మేనరిజంని సెట్ చేసుకున్నారు. ఆలోచింపజేసే సినిమాలను తీయడంలో ఉపేంద్ర దిట్ట. అయితే ఆయన ప్రస్తుతం నటుడిగానే కొనసాగుతున్నారు. కన్నడలో హీరోగా చేస్తూనే.. అవకాశం ఉన్నప్పుడల్లా తెలుగులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన కబ్జా మార్చి 17న విడుదలైంది. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు చాలా మందికి కేజీఎఫ్ సినిమాని ఆదర్శంగా తీసుకున్నారేమో అన్న ఫీలింగ్ కలిగింది. ట్రైలర్ చూడగానే కేజీఎఫ్ వైబ్స్ రావడం, దానికి తోడు కన్నడ నుంచి ఉపేంద్ర హీరోగా సినిమా వస్తుండడంతో కబ్జా మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
అందం విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారు సీనియర్ హీరోయిన్ శ్రియ. యంగ్ హీరోయిన్లకు అసూయ పుట్టేలా రోజురోజుకీ వన్నెతగ్గని అందంతో రచ్చ చేస్తోందీ భామ. ఆమె తాజాగా దిగిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరో ఉపేంద్ర అస్వస్థత పాలయ్యాడు. షూటింగ్ లో కుప్పకూలిపోయాడు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ హీరోకు ఏమైందా అని తెగ టెన్షన్ పడిపోయారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పేరుకే కన్నడ హీరో అయినప్పటికీ.. 90ల్లో తెలుగులోనూ యమ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడంటే అర్జున్ రెడ్డి లాంటి మూవీస్ చూసి ఆహా ఓహో అంటున్నారు. ఇలాంటి సినిమాల్ని అప్పట్లోనే తీసి ఉపేంద్ర తన పవర్ చూపించాడు. ప్రస్తుతం […]
తెలుగు ఇండస్ట్రీలో కన్నడ నాట నుంచి వచ్చిన హీరోయిన్లు ఎంతో మంది తన సత్తా చాటుకున్నారు. ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన నటి ప్రేమ. తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన ధర్మ చక్రం చిత్రంలో ప్రేమ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత కోడీ రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ మంచి హిట్ అయ్యింది. తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించిన ఆమెకు అనుకున్నంత స్టార్ డమ్ రాలేదు. దాదాపు 14 […]
కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో ‘కేజీఎఫ్’. అదేంటి ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి కదా.. మరో సినిమా అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే శాండల్ వుడ్ గురించి కొన్నేళ్ల ముందు వరకు పెద్దగా ఎవరికీ తెలీదు. ఎప్పుడైతే కేజీఎఫ్ తొలి పార్ట్ విడుదలైందో యావత్ దేశం ఆ సినిమా గురించే మాట్లాడుకుంది. దీంతో కన్నడ దర్శకులు.. భారీ బడ్జెట్ సినిమాల తీయడంలో శ్రద్ధ చూపిస్తున్నారు. కన్నడ హీరోలు సైతం పాన్ ఇండియా లెవల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. అలా […]
Manmadhudu: సాధారణంగా ఒక భాషలో హిట్ అయిన సినిమాలు వేరే భాషలో రీమేక్ అవుతుండటం అనేది ఎన్నో ఏళ్లుగా జరుగుతూ వస్తోంది. వాటిలో కొన్ని ఒరిజినల్ సినిమాలకు న్యాయం చేయవచ్చు. మరికొన్ని ఒరిజినల్ సినిమాల తాలూకు మ్యాజిక్ ని చెడగొట్టి నిరాశ పరచవచ్చు. కానీ.. ఒక భాషలో హిట్ అయిన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమే కాకుండా.. మళ్లీ ఒరిజినల్ భాషలో డబ్ చేసి రిలీజ్ చేయడమనేది చాలా కాలంగా చూస్తున్నాం. ఆ విధంగా రీమేక్ […]
రాకింగ్ స్టార్ యష్- డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్-2. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్నికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భాషతో సంబంధం లేకుండా అందరి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పెన్స్ సొంతం చేసుకుంది ఈ చిత్రం. భారీ కలెక్షన్స్ రాబడుతూ.. దూసుకెళ్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ థియేర్ల ఆడుతోంది. ఆ సినిమాను సైతం పక్కకు నెట్టి.. భారీ వసూలు సాధిస్తోంది. అద్భుత విజయం […]