సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా కన్పించే మెగా కోడలు ఉపాసన ఈ మధ్యన ఫ్యామిలీ విషయాలు అప్ డేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మామగారు చిరంజీవి, భర్త రామ్ చరణ్‌ల గురించి క్రేజీ అంశాలు షేర్ చేస్తుంటుంది. చెర్రీకు తాను పెట్టిన ప్రేమ పరీక్ష గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. రామ్ చరణ్-ఉపాసనలది ప్రేమ వివాహం అని అందరికీ తెలిసిందే. అయితే సినిమాల్లో కన్పించే మామూలు ప్రేమ కాదని ఉపాసన అంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ అప్‌డేట్స్ […]