మెగా కోడలు వివిధ అంశాలపై వెల్లడించిన అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అంతా ఆసక్తి రేపుతున్నాయి. కర్లీ టేల్స్ ఇంటర్వ్యూలో తెలిపిన విషయాలు ఫ్యాన్స్‌లో సందడి రేపుతున్నాయి. కర్లీ టేల్స్ ఇంటర్వ్యూలో మెగా కోడలు ఉపాసన ఆసక్తికరమైన అంశాలు షేర్ చేసింది. నెట్టింట ఈ ఇంటర్వ్యూ అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రామ్ చరణ్-చెర్రీ ప్రేమ గురించి, చిరంజీవి కుటుంబ విషయాలు, తన కుటుంబ నేపధ్యం, మరీ ముఖ్యంగా ఫుడ్ హ్యాబిట్స్ గురించి వివరించింది. ఈ క్రమంలో చిరంజీవి ఇంట్లో […]