పశ్చిమ గోదావరి జిల్లాలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కుక్కల దాడిలో గాయపడ్డ కోతిని గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యులు ఆ కోతికి చికిత్స చేస్తుండగా శరీరం నుంచి బుల్లెట్ బయటపడింది. దీంతో వైద్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విషయం ఏంటంటే? ఉండిమండలం చెరుకువాడ గ్రామంలో ఓ కోతి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడింది. దీంతో స్పందించిన చెరుకువాడ గ్రామస్తులు వెంటనే ఆ కోతిని ఆస్పత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: దారుణం: కల్తీ […]