హైదరాబాద్ లోని కొన్ని పబ్ లు బరితెగిస్తూ కాస్త శృతిమించుతున్నట్లు కనిపిస్తోంది. మాములుగా పబ్ లోకి వెళ్లాలంటే కనీసం 18 ఏళ్లు పైబడిన యువతీయువకులకు మాత్రేమే ప్రవేశానికి అనుమతినిస్తారు. కానీ తాజాగా నగరంలోకి ఓ పబ్ యజమానులు మాత్రం నిబంధనలకు నీళ్లొదిలి దారుణంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా గచ్చిబౌలిలోని లాల్ స్ట్రీట్ పేరుతో నడిపిస్తున్న ఓ పబ్ యజమానులు బరితెగించి ప్రవర్తించారు. ఏకంగా రెండేళ్ల బాలికను పబ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ పాపతో డ్యాన్స్ చేయించారు. దీనికి […]