బుల్లితెర డెస్క్- సినిమా, టీవీ ఇండస్ట్రీలో కొంత మంది ఎన్నో ఎళ్లుగా నటిస్తున్నా మంచి పేరు, బ్రేక రాకపోవచ్చు. కానీ కొందరికి మాత్రం అదేంటో గాని ఒక్క క్యారెక్టర్ తో మంచి గుర్తింపు వస్తుంటుంది. అది చిన్న క్యారెక్టర్ అయినా, పెద్ద క్యారెక్టర్ అయినా సరే. గుర్తింపు వచ్చాక ఇక అవకాశాలు క్యూ కడతాయాని వేరే చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో సూపర్ ఉమెన్ గా నటించిన లిరీష విషయంలో కూడా ఇదే జరిగింది. […]
ఫిల్మ్ డెస్క్- జబర్ధస్త్.. ఈ కామెడీ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి గరువారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ పేరుతో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం బాగా పాపులర్. ఈ షోలో వచ్చే కామోడీ స్కిట్లకి పడి పడి నవ్వాల్సిందే. ఐతే ఈ మద్య కాలంలో జబర్దస్త్ లో కాస్త డబల్ మీనింగ్ స్కిట్స్ ఎక్కువవ్వడంతో మెల్ల మెల్లగా క్రేజ్ తగ్గిపోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక జబర్దస్త్ షో లో స్కిట్స్ […]