ఈ మద్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఎక్కడ ఏ వింత సంఘటన జరిగినా క్షణాల్లో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని బాధకలిగించేవి ఉంటే.. మరికొన్ని కుడుపుబ్బా నవ్వించేలా ఉంటున్నాయి. తాజాగా ఓ లారీకి చెందిన వీడియో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఏదైనా వాహనాలకు ప్రమాదం జరిగితే అక్కడే స్థంభించిపోతాయి.. కానీ రోడ్డు ప్రమాదానికి గురై లారీ రెండు ముక్కలైనప్పటికీ.. లారీ ఇంజన్ భాగం ఆగకుండా ముందుకు వెళ్లిపోతుంది. ఇద్దరు […]