న్యూ ఢిల్లీ- చాలా రోజుల తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కుటుంబంతో సహా హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం మధ్యాహ్నం ఢిళ్లీ బయలుదేరి వెళ్లారు సీఎం. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ ఎస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం కేసీఆర్ నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లారు. గురువారం […]
హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల మాంత్రికులు. కేసీఆర్ ఏ మాట్లాడినా, ఎంత సేపు మాట్లాడినా విసుగు రాదు. ఆయన మాట తీరు అలా ఉంటుంది. చలోక్తులు, సామెతలు, విమర్శలు, తిట్లు.. అన్నీ కలిపి సీఎం కేసీఆర్ మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది అంతే. ఇక ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసీఆర్ తిట్ల దండకం మొదలుపెట్టారంటే భలే గమ్మత్తుగా ఉంటుంది. తాజాగా కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి టీఆర్ ఎస్ పార్టీలో చేరిన సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన […]