జూనియర్ యన్టీఆర్.. మల్టీ టాలెంటెడ్ హీరో. వెండితెరపై రికార్డ్స్ బద్దలు కొట్టాలన్నా, బుల్లితెరపై కొత్త రికార్డ్స్ సృష్టించాలన్నా ఆయనకే సాధ్యం. తెలుగులో బిగ్ బాస్ షోకి సేఫ్ లాంచింగ్ ఇచ్చింది కూడా తారకే. తరువాత కాలంలో వరుస సినిమాలతో బిజీ అవ్వడంతో యన్టీఆర్ బుల్లితెరకి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే.., ఇప్పుడు స్మాల్ గ్యాప్ తరువాత జూనియర్ యన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ నాలెడ్జ్ షోని తారక్ తన హోస్టింగ్ […]