ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సమరం ముగిసింది. కొత్త ఛాంపియన్‌గా ఇంగ్లాండ్ అవతరించింది. ఇంక ఇప్పుడు అన్ని జట్లు తర్వాతి సిరీస్‌ల కోసం సమాయత్తం అవుతున్నాయి. వరల్డ్ కప్‌లో సెమీస్‌తోనే వెనుదిరిగిన టీమిండియా- న్యూజిలాండ్ జట్లు టీ20- వన్డే సిరీస్‌లలో పాల్గొననున్నాయి. టీమిండియా ఇప్పటికే న్యూజిలాండ్ చేరుకుంది. ఇండియా టూర్ ఆఫ్ న్యూజిలాండ్-2022లో భాగంగా మొత్తం 3 టీ20లు, 3 వన్డేల్లో భారత్- న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్న […]
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఆటలోనే కాదు అవార్డుల్లోనూ చరిత్ర సృష్టిస్తున్నాడు. క్రీడారంగంలో ‘ఆస్కార్’ అంతటి ప్రతిష్ట ఉన్న ‘లారెస్ స్పోర్ట్స్’ అవార్డులను ఈ ఏడాది ఒకటి కాదు రెండు గెలుచుకున్నాడు. 2017 సంవత్సరానికి క్రీడల్లో కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనకు ఫెడరర్ ‘వరల్డ్ స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్’ ‘కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను గెల్చుకున్నాడు. ఇప్పుడు ఆ స్విట్జర్లాండ్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్‌నుంచి వైదొలిగాడు. ఆదివారం మూడున్నర గంటలకుపైగా జరిగిన […]