స్టార్ క్రికెటర్, వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఎంత టాలెంటెడ్ ప్లేయరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ షాట్లు, లాంగ్ ఇన్సింగ్స్‌లతో టీ20 క్రికెట్‌లో మోస్టవాంటెడ్ క్రికెటర్‌గా ఎదిగాడు. మైదానంలో అద్భుత ఆటతోనే కాక కోపంతో, వివాదాలతో కూడా పొలార్డ్ వార్తల్లో నిలిచాడు. కానీ ఈ మధ్య కాలంలో మరి దారుణంగా ప్రవర్తిస్తున్నాడంటూ నెటిజన్లు పొలార్డ్‌ను విమర్శిస్తున్నారు. అకారణమైన కోపం ప్రదర్శిస్తూ.. పిల్ల చేష్టలతో యువ క్రికెటర్లపై అహంకారంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ట్రినిడాడ్ టీ10 […]