తాజాగా శనివారం(ఏప్రిల్ 8)న రాజస్థాన్ రాయల్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్. అచ్చం ధోని స్టైల్లో ఈ క్యాచ్ ను అందుకుని పృథ్వీ షాను పెవిలియన్ కు పంపాడు. ప్రస్తుతం సంజూ పట్టిన క్యాచ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
టీమిండియా స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీతో భారత బౌలింగ్ దళం వీక్ అయ్యింది. ఇక బుమ్రా స్థానాన్ని భర్తి చేయగల బౌలర్ కోసం టీమిండియా ఎదురుచూస్తోంది. అలాంటి టైమ్ లోనే టీమిండియాకు ఓ దొరికిన ఆణిముత్యం మహ్మద్ సిరాజ్. గత కొంత కాలంగా వన్డేలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. 2019లో వన్డేల్లో 263వ స్థానంలో ఉన్న సిరాజ్ తాజాగా ఐసీసీ ప్రకటించిన బౌలర్ల వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలోకి […]
ప్రపంచ క్రికెట్‌లో పెద్దగా ఒడిదుడుకులు లేకుండా.. ఎప్పుడూ ఒక మంచి టీమ్‌గా ఆకట్టుకుంటూ ఉంటుంది న్యూజిలాండ్. టీ20ల్లో అయితే ఆ జట్టు ఒక ఛాంపియన్ టీమ్‌లానే గట్టి పోటీ ఇస్తుంది. కానీ.. తాజా ఘటనతో న్యూజిలాండ్ నవ్వుల పాలవుతోంది. పైగా నెటిజన్లు పాకిస్థాన్ ఫీల్డింగ్‌తో న్యూజిలాండ్ ఫీల్డింగ్‌ని పోల్చుతూ.. ట్రోల్ చేస్తున్నారు. చెత్త ఫీల్డింగ్‌కు పెట్టింది పేరైన పాకిస్థాన్‌తో కంప్యార్ చేసేంత పెద్ద తప్పు న్యూజిలాండ్ ఏం చేసిందంటే.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ఒక సునాయాసమైన క్యాచ్‌ను […]
స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను తమ సెంట్రల్ కాంట్రక్ట్ నుంచి తొలగిస్తున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ విషయంపై బౌల్ట్ కివీస్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలిపాడు. తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేందుకు అలాగే వివిధ లీగ్‌లలో ఆడేందుకు తనకు అనుమతి ఇస్తూ.. సెంట్రల్ కాంట్రక్ట్ నుంచి తనకు విడుదల కల్పించాలని బౌల్ట్ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు కొన్ని రోజుల క్రితమే దరఖాస్తు చేసుకున్నాడు. బోర్డుకు బౌల్ట్‌కు మధ్య పలు దఫాల చర్చల తర్వాత […]
వాంఖడే వేదికగా రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయగా.. అనంతరం కేకేఆర్ 5 బంతులు మిగిలిఉండగానే లక్ష్యాన్ని చేధించింది. అయితే.. ఈ మ్యాచులో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ బౌలర్ ప్రసిద్ కృష్ణ.. వికెట్లకు త్రో వేద్దామనుకొని.. బౌలర్ కేసి కొట్టాడు. దీనికి […]
మ్యాచ్ గెలిచేందుకు లాస్ట్ బాల్‌కు 6 పరుగులు కావాలి. అప్పటికే తొమ్మిది వికెట్లు కోల్పోయి.. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. క్రీజ్‌లో బంతితో అద్భుతాలు చేసే న్యూజిలాండ్ పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. గెలుపు దాదాపు అసాధ్యంగా మారింది. ఎవరికీ మ్యాచ్‌పై ఆశలు లేవు. కానీ ఆ చివరి బంతికి నిజంగానే అద్భుతం జరిగింది. బుల్లెట్‌లా బంతి దూసుకోస్తుండగా.. అంతే వేగంగా బ్యాట్‌ను ఝళిపించాడు బౌల్ట్. దెబ్బకు అంతా నోరెల్లబెట్టారు. ఎందుకంటే బాల్ పోయి […]
ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో రసవత్తర మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ ని ఎదుర్కోవడానబోతుంది. ఈ ఆదివారం దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది. మరోవైపు న్యూజిలాండ్ కి కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం. దీంతో.., న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ మ్యాచ్ కి ముందు కవ్వింపు చర్యలకి దిగాడు. “ఈ కీలకమైన మ్యాచ్ కోసం ప్లాన్ ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ.., […]