సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. కొందరు ఇండస్ట్రీలో వచ్చాక ఫ్రెండ్స్‌గా మారితే మరి కొందరు చిన్నప్పటి నుంచి స్నేహబంధంలో ఉంటారు. అలాంటి జంటే ఇది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ ఫ్రెండ్‌షిప్ కొనసాగిస్తున్న ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫోటోలో ముద్దు ముద్దుగా కన్పిస్తున్న ఇద్దరు చిన్నారులు ఎవరో తెలుసా. ఏమైనా గుర్తు పట్టగలుగుతున్నారా. ఇది ఒకప్పటి ఫోటో. ఇప్పుడీ ఇద్దరూ స్టార్ హీరోయిన్స్ అంటే నమ్మశక్యంగా లేదు […]