ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న హీరోలలో తెలుగువారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో కొంతమంది హీరోలకు ఇది క్రూషియల్ టైమ్ నడుస్తుందని చెప్పాలి. వారు హిట్స్ లో ఉన్నా.. ప్లాప్స్ లో ఉన్నా ట్రాక్ ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి.
తపన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అర్చన వేద శాస్త్రి.. నేను సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేశారు. సూర్య, శ్రీరామదాసు, పౌర్ణమి, సామాన్యుడు, యమదొంగ, ఖలేజా వంటి సినిమాల్లో నటించారు. కమలతో నా ప్రయాణం అనే సినిమాలో వేశ్య పాత్రలో నటించి మెప్పించారు. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న అర్చన.. రీసెంట్ గా టెన్త్ క్లాస్ డైరీస్ అనే సినిమాలో నటించారు. నటిగా సత్తా ఉన్నప్పటికీ అవకాశాలు పెద్దగా రావడం […]
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు తీయాలని ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్ అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. పెద్దగా అనుభవం లేకపోయినా.. తీసింది ఒకటి రెండు సినిమాలే అయినా.. కాన్సెప్ట్, కథ నచ్చితే యంగ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నారు స్టార్ హీరోలు. అయితే.. స్టార్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు సీనియర్ దర్శకులే మొదటి సినిమాలా భావించి, పక్కా ప్రణాళికతో ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. మంచి హిట్స్ అందుకుంటున్నారు. మరి అగ్రదర్శకులే పెద్ద హీరోలతో సినిమాలు చేసేటప్పుడు కథలు, […]
దేశవ్యాప్తంగా చిత్రపరిశ్రమలో ప్రస్తుతం బిగ్గెస్ట్ మూవీస్ అన్ని మాక్సిమం టాలీవుడ్ నుండే రిలీజ్ అవుతున్నాయి. ఎక్కువగా పాన్ ఇండియా మూవీస్ కూడా తెలుగు భాషలోనే తెరకెక్కుతుండటం విశేషం. రానున్న కొన్ని నెలలు టాలీవుడ్ నుండి బిగ్గెస్ట్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అందులో ముఖ్యంగా భారీ అంచనాలను క్రియేట్ చేసిన సినిమాల లిస్ట్ చూద్దాం.. డిసెంబర్ సెకండ్ హాఫ్ నుండే టాలీవుడ్ లో పాన్ ఇండియా సందడి మొదలు కానుంది. డేట్స్ వారిగా చూసుకుంటే.. 1) […]
నందమూరి నటసింహం బాలయ్య – డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ. మాస్ హీరో మాస్ డైరెక్టర్ కలిస్తే దాని అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో మరోసారి నిరూపించింది ఈ మాస్ కాంబో. సింహ – లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రమిది. మాస్ జాతర అనే నినాదంతో అటు సోషల్ మీడియాలో ఇటు థియేటర్స్ వద్ద అఖండ నిజమైన పండుగ వాతావరణాన్ని క్రియేట్ […]