కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో ఓ స్టార్ డైరెక్టర్ పై పెద్ద చర్చ జరుగుతోంది. కేవలం ఒకే ఒక్క సినిమా ఫెయిల్యూర్ కారణంగా దర్శకుడి పరువు తీసే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. ఎవరి గురించి చెబుతున్నానో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎస్.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈయన గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన ఏమిలేదు. కానీ.. చెప్పాల్సిన కొత్త విషయాలు చాలా ఉన్నాయి. సమాజంలో ఏ మనిషి వందశాతం మంచితనంతో బ్రతకలేడు.. వంద పనులు మంచివే చేయలేడు. ఒకవేళ […]