ఈ మధ్య కాలంలో చిన్న, చిన్న కారణాలే తోటి మనుషుల ప్రాణాలు తీసే వరకు వెళుతున్నాయి. డబ్బుల విషయంలో గొడవలు జరిగి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నారు. స్నేహితుల మధ్య కూడా డబ్బు విషయంలో వివాదాలు జరిగి ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతుంటారు. చివరికి హత్యలకు దారి తీస్తాయి. తాజాగా రూ.100 అప్పు తిరిగి ఇవ్వనందుకు రుణం ఇచ్చిన వ్యక్తి తీసుకున్న వ్యక్తిని హత్య చేశాడు ఈ దారుణమైన ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. […]