శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి అందాలను ఆకాశం నుంచి వీక్షించడానికి ఏరో డాన్ అనే సంస్థతో కలిసి అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది.
రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబాని శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన fవెంట కొడుకు అనంత్ అంబాని, కాబొయే కోడలు రాధిక కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులతో తిరుమలకు చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబాని ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం తిరుమల దర్శనంలో భాగంగానే అంబాని గోశాలకు వెళ్లి అక్కడ పరిశీలించారు. ఇక ఇదే కాకుండా […]