అలిపిరి- తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య కళ్యాణం పచ్చ తోరణం. తిరుమల పేరు వింటేనే మనకు ఏడు కొండలు గుర్తుకు వస్తాయి. కాలంతో పని లేకుండా ఎప్పుడూ పచ్చగా ఉండే తిరుమల గిరులను చూస్తే మనసు ఉప్పొంగిపోతుంది. అలా ఏడు కొండలు ఎక్కుతుంటే ఆ ప్రకృతి అందాలకు మైమరిచిపోవాల్సిందే. తిరుమల కొండలు అంత పచ్చగా కళకళలాడటానికి అకేసియా వృక్షాలు. తుమ్మ జాతికి చెందిన అకేసియా చెట్లు దట్టమైన ముళ్లతో కూడి ఉంటాయి. ఇవి ఫాబేసి కుటుంబంలోని అకేసియా […]