నేటికాలంలోని కొంతమంది యువత ప్రేమ.. ఆకర్షణ..అనే పదాలకు అర్థం తెలియకపోయినా అన్నీ తమ తెలుసనుకుంటున్నారు. ప్రేమ మైకంలో తమ వయసును మరిచిపోయి విష వలయంలో చిక్కుకుంటారు. తెలిసి తెలియని వయస్సులో ప్రేమలో పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ 14 ఏళ్ల యువతి ప్రేమించిన ప్రియుడు దక్కడేమో అన్న ఆందోళనలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నల్లొండ జిల్లా తిరుమల గిరి […]