ఇటీవలి కాలంలో కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు క్రేజ్ పెరుగుతోంది. సినిమా కావచ్చు లేదా కంటెంట్ ఓరియంటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు కామెడీ ప్రధానంగా ఉంటే హిట్ అయినట్టే. అందుకే చాలామంది కమెడియన్లకు ఇప్పుడు స్టార్ హోదా దక్కింది. ఈ క్రమంలో ఆ ఐదుగురు కమెడియన్ల సంపాదన తెలిస్తే మతి పోవడం ఖాయం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కామెడీకు మంచి మార్కెట్ ఉంది. అందుకే కామెడీ సినిమాలే కాదు బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షోలకు డిమాండ్ పెరుగుతోంది. […]