ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న బాహుబలి ది ఎపిక్ టీజర్ వచ్చేసింది. అక్టోబర్ 31న దేశంలోని అన్ని భాషల్లో ఈ దృశ్యకావ్యం విడుదల కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకించి బాహుబలి సినిమా ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాకు సంబంధించి ది ఎపిక్ టీజర్ వచ్చేసింది. నిర్మాత శోభు ఎర్లగడ్డ అతని బృందం ఇచ్చిన హామీ మేరకు టీజర్ విడుదల చేశారు. […]